(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 089

॥ శ్రీః ॥
7.89. అధ్యాయః 089
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునయుద్ధవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

అర్జున ఉవాచ 7-89-0x(4489)(48051)
చోదయాశ్వాన్హృషీకేశ యత్ర దుర్మర్షణః స్థితః।
ఏతద్భిత్త్వా గజానీకం ప్రవేక్ష్యాంయరివాహినీం॥ 7-89-1(48052)
సంజయ ఉవాచ। 7-89-2x(4490)
ఏవముక్తో మహాబాహుః కేశవః సవ్యసాచినా।
అచోదయద్ధయాంస్తత్ర యత్ర దుర్మర్షణః స్థితః॥ 7-89-2(48053)
స సంప్రహారస్తుములః సంప్రవృత్తః సుదారుణః।
ఏకస్య చ బహూనాం చ రథనాగనరక్షయః॥ 7-89-3(48054)
తతః సాయకవర్షేణ పర్జన్య ఇవ వృష్టిమాన్।
పరానవాకిరత్పార్థః పర్వతానివ నీరదః॥ 7-89-4(48055)
తే చాపి రథినః సర్వే త్వరితాః కృతహస్తవత్।
అవాకిరన్బాణజాలైస్తత్ర కృష్ణధనంజయౌ॥ 7-89-5(48056)
తతః క్రుద్ధో మహాబాహుర్వార్యమాణః పరైర్యుధి।
శిరాంసి రథినాం పార్థః కాయేభ్యోఽపాహరచ్ఛరైః॥ 7-89-6(48057)
ఉద్ధాంతనయనైర్వక్రైః సందష్టౌష్ఠపుటైః శుభైః।
సకుండలశిరస్త్రాణైర్వసుధా సమకీర్యత॥ 7-89-7(48058)
పుండరీకవనానీవ విధ్వస్తాని సమంతతః।
వినికీర్ణాని యోధానాం వదనాని చకాశిరే॥ 7-89-8(48059)
సువర్ణచిత్రాభరణాః సంసిక్తా రుధిరేణ చ।
సంసక్తా ఇవ దృశ్యంతే మేఘసంఘాః సవిద్యుతః॥ 7-89-9(48060)
శిరసాం పతతాం రాజఞ్శబ్దోఽభూద్వసుధాతలే।
కాలేన పరిపక్వానాం తాలానాం పతతామివ॥ 7-89-10(48061)
కబంధ ఉత్థితః కశ్చిద్విష్ఫార్య సశరం ధనుః।
కించిత్ఖంగం వినిష్కృష్య భుజేనోద్యంయ తిష్ఠతి।
`గృహీత్వాఽన్యస్య కేశేషు శిరో నృత్యతి చాపరః'॥ 7-89-11(48062)
పతితాని న జానంతి శిరాంసి పురుషర్షభాః।
అమృష్యమాణాః సంగ్రామే కౌంతేయం జయగృద్ధినః॥ 7-89-12(48063)
హయానాముత్తమాంగైశ్చ హస్తిహస్తైశ్చ మేదినీ।
బాహుభిశ్చ శిరోభిశ్చ వీరాణాం సమకీర్యత॥ 7-89-13(48064)
అయం పార్థః కుతః పార్థః పార్థోఽయమితి సర్వశః।
`తిష్ఠ పార్థేహి మాం పార్థ క్వ యాసీతి చ జల్పతాం'।
తవ సైన్యేషు యోధానాం పార్థభూతమివాభవత్॥ 7-89-14(48065)
అన్యోన్యమపి చాజఘ్నురాత్మానమపి చాపరే।
పార్థభూతమమన్యంత జనాః కాలేన మోహితాః॥ 7-89-15(48066)
నిష్టనంతః సరుధిరా విసంజ్ఞా గాఢవేదనాః।
శయానా బహవో వీరాః కీర్తయంతః స్వబాంధవాన్॥ 7-89-16(48067)
సభిండిపాలాః సప్రాసాః సశక్త్యృష్టిపరశ్వథాః।
సనిర్వ్యూహాః సనిస్త్రింశాః సశరాసనతోమరాః॥ 7-89-17(48068)
సబాణవర్మాభరణాః సగదాః సాంగదా రణే।
మహాభుజగసంకాశా బాహవః పరిఘోపమాః॥ 7-89-18(48069)
ఉద్వేష్టంతి విచేష్టంతి సంచేష్టంతి చ సర్వశః।
వేగం కుర్వంతి సంరబ్ధా నికృత్తాః పరమేషుభిః॥ 7-89-19(48070)
యో యః స్మ సమరే పార్థం ప్రతిసంచరతే నరః।
తస్యతస్యాంతకో బాణః శరీరముపసర్పతి॥ 7-89-20(48071)
నృత్యతో రథమార్గేషు ధనుర్వ్యాయచ్ఛతస్తథా।
న కశ్చిత్తత్ర పార్థశ్చ దదృశేఽంతరమణ్వపి॥ 7-89-21(48072)
యత్తస్య ఘటమానస్య క్షిప్రం విక్షిపతః శరాన్।
లాఘవాత్పాండుపుత్రస్య వ్యస్మయంత పరే జనాః॥ 7-89-22(48073)
హస్తినం హస్తియంతారమశ్వమాశ్వికమేవ చ।
అభినత్ఫల్గునో బాణై రథినం చ ససారథిం॥ 7-89-23(48074)
ఆవర్తమానమావృత్తం యుధ్యమానం చ పాండవః।
ప్రముఖే తిష్ఠమానం చ న కంచిన్న నిహంతి సః॥ 7-89-24(48075)
యథోదయన్వై గగనే సూర్యో హంతి మహత్తమః।
తథాఽర్జునో గజానీకమవధీత్కంకపత్రిభిః॥ 7-89-25(48076)
హస్తిభిః పతితైర్భిన్నైస్తవ సైన్యమదృశ్యత।
అంతకాలే యథా భూమిర్వ్యవకీర్ణా మహీధరైః॥ 7-89-26(48077)
యథా మధ్యందినే సూర్యో దుష్ప్రేక్ష్యః ప్రాణిభిః సదా।
తథా ధనంజయః క్రుద్ధో దుష్ప్రేక్ష్యో యుధి శత్రుభిః॥ 7-89-27(48078)
తత్తథా తవ పుత్రస్య సైన్యం యుధి పరంతప।
ప్రభగ్నం ద్రుతమావిగ్నమతీవ శరపీడితం॥ 7-89-28(48079)
మారుతేనేవ మహతా మేఘానీకం వ్యదీర్యత।
ప్రకాల్యమానం తత్సైన్యం నాశకత్ప్రతివీక్షితుం॥ 7-89-29(48080)
ప్రతోదైశ్చాపకోటీభిర్హుంకారైః సాధువాహితైః।
కశాపార్ష్ణ్యభిఘాతైశ్చ వాగ్భిరుగ్రాభిరేవ చ॥ 7-89-30(48081)
చోదయంతో హయాంస్తూర్ణం పలాయంతే స్మ తావకాః।
సాదినో రథినశ్చైవ పత్తయశ్చార్జునార్దితాః॥ 7-89-31(48082)
పార్ష్ణ్యంగుష్ఠాంకుశైర్నాగం చోదయంతస్తథాఽపరే।
శరైః సంమోహితాశ్చాన్యే తమేవాభిముఖా యయుః॥ 7-89-32(48083)
తవ యోఘ హతోత్సాహా విభ్రాంతమనసస్తదా॥ ॥ 7-89-33(48084)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే ఏకోననవతితమోఽధ్యాయః॥ 89 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-89-17 నిర్వ్యూహ ఆయుధవిశేషః॥
5-89-20 ప్రతిసంచరతే ప్రత్యుద్రచ్ఛతి॥
5-89-22 యత్తస్యావహితస్య॥
5-89-28 ద్రుతం విద్రుతం। ఆవిగ్నం భీతం॥
5-89-30 సాధువాహితైః సుష్ఠు వ్యాపారీతైః॥
5-89-89 ఏకోననవతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.